వైఐపీఎస్‌కు అరోబిందో ఫార్మా రూ.కోటి విరాళం

– పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 18: మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళాన్ని డీజీపీ సి.వి.ఆనంద్‌కు చెక్కును బుధవారం అందజేశారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్…
