డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర : డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ బి.రామకృష్ణ, అటుకుల శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని నాంపల్లి టీఎన్జీవో భవన్లో జరిగిన డీటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ (DTF Telangana State Committee Election | ) పూర్తయింది. డీటీఎఫ్కు తెలంగాణ…
