అప్పు తీర్చనందుకు బాలికను తీసుకెళ్లే యత్నం
– కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసు కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 13 : అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. హనుమాన్ నగర్‌లో అద్దె ఇంట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. మానికేశ్వరి నగర్‌లో నివాసం ఉన్న సమయంలో…
