వృద్ధురాలిపై దాడి.. నిందితులపై చర్యలు తీసుకోవాలి
– మానవ హక్కుల వేదిక డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో సెప్టెంబర్ 23న పల్లాటి వెంకటమ్మ అనే వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన మూక దాడి నేపథ్యంలో బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను, నిందితులను కలిసి వివరాలు సేకరించినట్లు మానవ హక్కుల వేదిక…
