కవాడీగూడలో దారుణం

– స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గొడవ పడి స్పా సెంటర్‌కు వచ్చిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.…
