అంతర్జాతీయ కెరీర్ అవకాశాలకు ఏటీసీలు వేదికలు

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో సంప్రదాయ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐలు)ను అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) ప్రభుత్వం తీర్చిదిద్దిందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్…
