ఏటీసీ విద్యార్థుల ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకం

– టెక్నాలజీ సెంటర్ల విద్యార్థలకు ఇన్నోవేషన్ పోటీలు – ఉత్తమ ఆవిష్కరణలకు అవార్డులు, ఉద్యోగావకాశాలు – యువరైతులకోసం వ్యవసాయ కోర్సులు – మంత్రి వివేక్ వెంకటస్వామి మణుగూరు, ప్రజాతంత్ర , ఆగస్టు 18 : ప్రభుత్వ ఐటీఐ–అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ…
