హామీలతో భరోసా.. ఆచరణ లేక నిరాశ

– సాకారం కాని తెలంగాణ రైతు డిక్లరేషన్ – వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం -మక్క రైతుపై నిబంధనల కత్తి – ఉత్తదే అయిన సన్న వడ్ల బోనస్ – మద్దతు ధర మృగ్యం.. మిల్లర్లదే రాజ్యం – ప్రశ్నిస్తున్న విపక్షం.. సన్నగిల్లుతున్న విశ్వసనీయత – సర్కార్‌కు పట్టని అన్నదాత ఆక్రందన (మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర…
