సామాన్యుల భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘భూ భారతి’
18 రాష్ట్రాలలోని ఆర్వోఆర్‌ల అధ్యయనం తర్వాత రూపకల్పన గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో సమస్యలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణలో సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభారతి చట్టాన్ని(ROR New Bill…