Tag Assembly elections

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల…

కేసీఆర్‌ వచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. మన చంటి లోకల్‌. మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఇంచార్జ్‌ ల సమావేశంలో మంత్రి హరీష్‌ రావు ఆందోల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : సీఎం అభ్యర్థులు…

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారనీ, అందు నాంది గజ్వేల్‌ కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..సిఎం కేసీఆర్‌ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ…

ఇక్కడ నేను గెలిస్తే గజ్వేల్‌ ప్రజలు గెలిచినట్టు…  :ఈటల రాజేందర్‌

గజ్వేల్‌లో తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టేనని గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాననీ, గజ్వేల్‌కు కేసీఆర్‌ పరాయి వ్యక్తిగానీ, తాను కావని,…

అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం…

ఉప్పల్ ల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం

ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం * సీఎం కేసీఆర్ మాట జవ దాటను *మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సీఎం కేసీఆర్ మాట జవదాటను…మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు  శిరసా వహిస్తా…ఈ మేరకు శక్తివంచన లేకుండా పని…

సీ ఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య

నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్ర కు వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను…

బీజేపీ పాలనలో.. దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య

–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి *బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది *కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత బిఅర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి, మహేశ్వరం…

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…

You cannot copy content of this page