రియల్ ఎస్టేట్ లీడర్లకు.. ప్రజా నాయకురాలితో పోటీనా..?
–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి – 50 వేల మందితో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు -గులాబీ వనంగా మహేశ్వరం -సబితమ్మ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన జనహాని – దారి పొడవునా పూల జల్లులు -సబితమ్మ కు మద్దతుగా వేలాదిగా కదిలిన యువతరం -ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ …