కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో భట్టి విక్రమార్క కు చోటు
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి…