ట్రూ ఆఫ్ చార్జీలపై కుంటిసాకులా

– సరిగా విద్యుత్ సరఫరా చేస్తే ఎందుకు ధర్నాలు చేస్తారు? – కరెంటు సంక్షోభానికి మీ పాలన నిర్లక్ష్యమే కారణం – ప్రతిపక్షం ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు – మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: విద్యుత్ వినియోగదారులపై ట్రూప్ అప్ చార్జీల పేరిట రూ.5,420 కోట్ల…
