పంద్రాగస్టు ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

– ప్రొటోకాల్‌ను తప్పక పాటించాలి – అధికారులకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రవాణా, ఆర్ అండ్ బి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర…
