జనగాం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : జనగాం మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్స్, సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హుస్నాబాద్ ఏరియా హాస్పిటల్…
