Tag ardeep #14 days remand

ఫాల్కన్‌ ‌గ్రూప్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్ ‌

– 14రోజుల రిమాండ్‌ ‌విధించిన కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: ఫాల్కన్‌ ‌గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ ‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్ ‌చేశారు. దిల్లీలోని తీహార్‌ ‌జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమర్‌దీప్‌ అరెస్ట్‌ను చూపించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌…