Tag #APJ Kalam Birth Anniversary #BJP office #Ramachandar paid tributes

భారత రక్షణ రంగానికి దశ-దిశ చూపిన మహనీయుడు

– అబ్దుల్ కలాంకు బీజేపీ చీఫ్ రామచందర్ రావు నివాళులు – సాగునీరు, విద్యుత్ కొరతతో రైతుల అరిగోస – పాలనను గాలికొదిలేసి వోట్ చోరీ డ్రామాలాడుతున్న కాంగ్రెస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా…