కృష్ణా జలాల్లో వాటాకు ఏపీ డిమాండ్
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేసిన ఏపీ – విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూలై 27: కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన…
