Tag AP CM Chandra Babu Naidu

ఆంధ్రాలో కొత్త నినాదం ..!

 ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్‌ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు…

చర్చలతోనే పరిష్కారం

మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…

You cannot copy content of this page