మహిళల జీవనోపాధుల బలోపేతానికి మరో అడుగు

– సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ మధ్య ఎంవోయూ – ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ…
