కేసీఆర్ వచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు కాంగ్రెస్ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్, ఒకటే లీడర్.. మన చంటి లోకల్. మెజార్టీతో గెలిపించాలి ఆందోల్ బీఆర్‌ఎస్ బూత్ స్థాయి ఇంచార్జ్ ల సమావేశంలో మంత్రి హరీష్ రావు ఆందోల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : సీఎం అభ్యర్థులు…