Tag Andhra updates

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

చంద్రబాబు మత రాజకీయాలకు మూల్యం తప్పదు ..: మాజీ మంత్రి రోజా

ప్రశాంత వాతావరణం లేదు కనుక జగన్‌ తన తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారని రోజా వెల్లడించారు . వైఎస్‌ 5 సార్లు, జగన్‌ 5 సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా స్వామివారిని ఒక భక్తుడిలా జగన్‌ దర్శించుకుంటారన్నారు. కానీ డిక్లరేషన్‌ పేరుతో విూరు చేస్తున్న…

పూటకో మాట మాట్లాడడం జనగ్‌కు అలవాటే హోంమంత్రి అనిత 

డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్‌ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని…

జగన్‌ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన: ఎన్డీయే కూటమి

Peaceful protest against Jagan visit to Tirumala NDA alliance

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకోవొద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో శుక్రవారం సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు.. జగన్‌ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే…

You cannot copy content of this page