నిధులు, నియామకాలు, నీళ్లలో విఫలం

– బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ…
