Tag and cultural activities only #CM

కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కళాక్షేత్రం

– హనుమకొండ కలెక్టర్ కు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ను ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే…