ఇమ్రాన్ పదవీచ్యుతిలో అమెరికా పాత్ర?

– సంచలనం కలిగిస్తున్న తాజా వార్తలు ఇస్లామాబాద్, మే 18: ప్రపంచ దేశాలపై తన పట్టును కొనసాగించేందుకు అమెరికా చేయని పనులు లేవు. దానికి సలాం అనకుంటే ఆయా దేశాలను అతలాకుతలం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇలా విలవిల్లాడినవే. మన దేశంలోనూ వేలు పెట్టబోయి చేతులు కాల్చుకుందని చెబుతారు. తాజాగా పాక్‌లోనూ…
