ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై లెఫ్ట్ పార్టీల్లో సందిగ్ధం

(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేసే విషయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో వ్యూహాత్మక సందిగ్ధం నెలకొంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలా లేక మరోపార్టీతో కలిసి రంగంలోకి దిగాలా అన్న విషయంలో ఈ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో వచ్చేసంవత్సరం మార్చ్లో రెండు…
