యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

– వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల – తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, నూనె గింజల వైపు మళ్లాలి – ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో రబీ విత్తన పంపిణీ ప్రారంభం – 50% నుంచి 100% సబ్సిడీపై విత్తనాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా…
