ఈసీని ప్రశ్నించేందుకు అనుమతివ్వండి

– రాహుల్ నేతృత్వంలో కోర్టును ఆశ్రయించిన విపక్షాలు – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాధికారంపై నిలదీత – ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాల వివరాలు వెల్లడించాలని డిమాండ్ – వోటర్ల తొలగింపులు, ఫారం–6 మార్పులపై వివరణ కోరిన ప్రతిపక్షాలు దిల్లీ, నవంబర్ 16 (ప్రజాతంత్ర ప్రత్యేక వార్త):వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న…
