Tag #Alliance with Pawan. #BJP spewing venom #Minister Ponnam

పవన్‌తో పొత్తు.. విషం చిమ్ముతున్న బిజెపి

– తెలంగాణ వ్యతిరేకి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌- కాంగ్రెస్‌కు వోటేస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి పొన్నం  ‌హుస్నాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5 : మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌తో పొత్తుపెట్టుకుని బీజేపీ తెలంగాణపై విషం చిమ్మడాన్ని ప్రజలెవ్వరూ సహించరని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించే విధానాలకు బీజేపీ పాల్పడుతుందని…