మోదీ హయాంలో సర్వతోముఖాభివృద్ధి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు.…
