ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు

– కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా – 19న సిద్దిపేట సభలో దరఖాస్తు విడుదల – అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ…
