గత రెండేళ్లలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత

– రైతుల సంక్షేమమే లక్ష్యం – రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణకు అవకాశాలు – ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలి – అధికార్లకు సూచించిన మంత్రి తుమ్మల గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల అన్నారు. “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” నివేదికపై చర్చించడానికి నేడు…


