Tag Agricultural Crisis

ముఖ్యమంత్రి గారు ..రైతుకు ఆర్ధిక భరోసా ఇవ్వండి ..!

ఎల్‌నినో ప్రభావంతో  రాష్ట్రం తీవ్రమైన నీటి సంక్షోభంలో మునిగిపోయింది. రాష్ట్రంలో వర్షపాత లోటు 23 శాతానికి చేరుకోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడం ఆందోళన కలిగిస్తున్నది . సాధారణంగా ఈ సమయానికి ఉండాల్సిన 460 టీఎంసీల నీటికి బదులుగా ప్రస్తుతం కేవలం 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో, రాబోయే యాసంగి…

ఒక్క ఎల్‌నినో… ఎన్ని కష్టాలో?!

“ఎల్‌నినోను నిందించడం సులువు. కానీ వర్షాభావాన్ని ముందే ఊహించి కూడా సిద్ధం కాకపోవడాన్ని ప్రకృతి మీద నెట్టేయడం మాత్రం సమర్థనీయం కాదు. వర్షం మన చేతుల్లో లేదు. నీటి నిల్వ మాత్రం మన చేతుల్లో ఉంది. పంట ఎంపిక మన విధానాలతో ప్రభావితం చేయవచ్చు. విద్యుత్‌ ప్రణాళిక మనం చేసుకోవచ్చు. ఆరోగ్య రక్షణకు ముందే ఏర్పాట్లు…

రైతుకు తోడుగా నిలిచిన నానా పాటేకర్‌

“రైతు సంక్షోభ పరిష్కారానికి సాగునీరు, గిట్టుబాటు ధరలు, అందుబాటులో రుణాలు, సామాజిక భద్రత వంటి వ్యవస్థాగత చర్యలు అవసరం. వాటిని కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో ఆపదలో ఉన్న కుటుంబానికి సకాలంలో అందే తోటి మనిషి  సహకారం ఎంతో విలువైనది. ఆ సహకారాన్ని ఆర్థిక సాయం, ఉపాధి, విద్య, జలసంరక్షణ వంటి అనేక…

పేదరైతుకు అందుతున్న ‛భరోసా’ ఎంత?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అనేది రైతులకు కేవలం ఒక ఆర్థిక ఊరట మాత్రమే కాదు. అది రాష్ట్ర రాజకీయ గమనాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రారంభమైన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10,000, రెండు విడతలలో రూ. 5,000 చొప్పున…

ఆలస్యంగా బిజెపి రైతన్న పోరుబాట

ఆలస్యంగానైనా బిజెపి రైతన్నలకోసం పోరుబాట పట్టింది. రైతు గోస.. బిజెపి భరోసా పేరున మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవ్వాల్టితో మూడవ రోజు కార్యక్రమం ముగియనుంది. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హరిగోస పడుతున్న  విషయం తెలిసిందే. కోసి, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుపోసిన ధాన్యాన్ని కొనుగోలుచేసే విషయంలో జరుగుతున్న ఆలస్యానికి రైతాంగం అనేక ఇబ్బందులను…