ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి

– ఏజెన్సీ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు లీడ్ తీసుకోవాలి – అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం – ఏజెన్సీ ప్రాంత మహిళా సర్పంచుల శిక్షణలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : ఏజెన్సీ ప్రాంతాలను దేశానికే ఆదర్శంగా నిలిచే గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్…
