Tag #age limit #should be increased #by ten years #Prof Kodandaram requests Dy CM

వయోపరిమితి పదేళ్లు పెంచాలి

– డిప్యూటీ సీఎంకు కోదండరాం, అద్దంకి విన్నపం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో పదేళ్లపాటు సడలించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి…