Tag #Admissions test #fo private school teachers #in summer

గురువులకు అడ్మిషన్ల అగ్ని పరీక్ష

– వేసవి సెలవుల్లోనూ తప్పని తిప్పలు – ప్రైవేట్ స్కూల్ టీచర్లకు టార్గెట్ల వేట – ఎండల్లోనూ బ్రోచర్లు పట్టుకుని ప్రచారం – లేదంటే ఉద్యోగంపై ప్రభావం – అధికారులు స్పందించాలని ఉపాధ్యాయ సంఘాల  విజ్ఞ‌ప్తి సిరిసిల్ల టౌన్, ప్ర‌జాతంత్ర‌, మే 30 :విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు ప్రస్తుతం అడ్మిషన్ల సేకరణలో బిజీ…