నటి షావుకారు జానకి కన్నుమూత

– షావుకారు సినిమాతో ఆ పేరు స్థిరపడిపోయింది చెన్నై, ఆగస్టు 21 : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతోపాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది…
