Tag #Action plan #with an outlay of Rs.10000 crore #to tackle El Niño

ఎల్‌నినో ఎదుర్కొనేలా రూ.10 వేల కోట్లతో కార్యాచరణ

– వాతావరణ సవాళ్లకు శాస్త్రీయ, ఆచరణాత్మక పరిష్కారాలే లక్ష్యం – కరువు తట్టుకునే నమూనాలు, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయంపై చర్చ – క్లైమేట్‌ కాంక్లేవ్‌ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్ 24 : తెలంగాణ క్లైమేట్‌ కాంక్లేవ్ సిద్ధాంతపరమైన చర్చలకే పరిమితం కాకుండా వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లకు…