ఎల్‌నినోపై శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా కార్యాచరణ

– చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ అధ్యయనం – రాష్ట్ర నిపుణుల కమిటీ తొలి సమావేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై22: వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం కోసం నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాల…
