రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ఐఏఎస్‌కు గాయాలు
– రాజీవ్ హనుమంతుకు ఫోన్‌లో మంత్రి పొంగులేటి పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రాజీవ్ హనుమంతును రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…
