Tag #Acceptance #of applications #for new pensions

కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

– ‘చేయూత’ అర్హత ప్రమాణాల్లో మార్పు లేదు – గతంలోని మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్లు – 31వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : అర్హులైన పేదలు, బలహీనవర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.…