సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

. ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల దుర్మరణం సూర్యాపేట, నవంబర్ 20: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు బీబీగూడెం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Horrific road accident)జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు…
