ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో) స్వర్ణ కుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. నగరంలోని ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ హాస్పిటల్‌ను తిరిగి తెరవడానికి అవసరమైన అనుమతుల మంజూరుకు డీఎంహెచ్‌వో స్వర్ణ కుమారి రూ.…
