హుస్నాబాద్ లో విద్యా విప్లవానికి అడుగు

– శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల భవనాలకు భూమిపూ – ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు – రూ.15 కోట్లతో హాస్టల్ భవనాల నిర్మాణం – హుస్నాబాద్ ను ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – మంత్రులు పొన్నం, వివేక్ సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన…
