రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్

– 8 మంది కార్మికుల దుర్మరణం జైపూర్, నవంబర్ 2 : రోడ్డు నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఛపోలి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మిల్లర్లో కూలీలు కంకరను కలుపుతుండగా పైన…
