Tag #7 Bangladeshis arrest #Jeedimetla #Hyderabad

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

– అ‌క్రమంగా వచ్చినట్లు గుర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌హైదరాబాద్‌ ‌జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు నిర్దారించారు. గాజులరామారం హెచ్‌ఏఎల్‌ ‌కాలనీలో అద్దె ఇంట్లో బంగ్లా జాతీయులు నివాసం ఉంటున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో…