చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి

– ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను కాపాడాలి – తెలంగాణ ప్రజా సమావేశం డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: జనాభా లెక్కలు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)తో సంబంధం లేకుండా, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో 33% మహిళా రిజర్వేషన్ల చట్టం, 2023 (ఎస్సీ, ఎస్టీ మహిళలతో సహా)ను తక్షణమే, బేషరతుగా అమలు చేయాలని వివిధ మహిళా హక్కుల…
