Tag #3 Students Killed #In Philippines School #Shooting Attack

ఫిలిప్పీన్స్‌లో కాల్పుల కలకలం

– స్కూల్లో కాల్పులకు తెగించిన సాయుధులు – ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి న్యూదిల్లీ,జూన్‌22: ‌ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. టాక్లోబన్‌లోని శాన్‌ ‌హోసే నేషనల్‌ ‌హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు సాయుధులు అక్రమంగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణా రహితంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు…