యువతే సమాజాన్ని ముందుకు నడిపించాలి

సైయంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మెన్ డాక్టర్ మోహన్ రెడ్డి పిలువు కాళోజీ జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28: విద్యారంగంలో మేధావులైన నవ యువతనే సమాజాన్ని ముందుకు నడిపించాలని సైయెంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం కెయు 24వ స్నాతకోత్సవానికి పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్య…
