24న వరంగల్ కిట్స్ 43వ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక రెడ్డి 700 మంది పట్టభద్రులకు డిగ్రీలు, 14 మంది ప్రతిభావంతులకు స్వర్ణ పతకాలు హనుమకొండ ప్రజాతంత్ర , నవంబర్ 19: కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS Warangal), వరంగల్ 43వ వార్షిక స్నాతకోత్సవం (KITSW 43rd…
